ETV Bharat / city

కొండపల్లి ఖిల్లాలో ఫ్యాషన్ షో

విజయవాడ కొండపల్లి ఖిల్లా వద్ద 'సమానా' ఫ్యాషన్ విద్యార్ధినులు ఫ్యాషన్ షో  ప్రదర్శించారు. సొంతంగా డిజైన్‌ చేసిన దుస్తులను ప్రదర్శిస్తూ క్యాట్ వాక్ నిర్వహించారు.

author img

By

Published : Apr 28, 2019, 1:35 PM IST

ఫ్యాషన్ విద్యార్ధినులు ఫ్యాషన్ షో
ఫ్యాషన్ విద్యార్ధినులు ఫ్యాషన్ షో

విజయవాడ కొండపల్లి ఖిల్లా వద్ద 'సమానా' ఫ్యాషన్ విద్యార్ధినులు ఫ్యాషన్ షో ప్రదర్శించారు. సొంతంగా డిజైన్‌ చేసిన దుస్తులను ప్రదర్శిస్తూ క్యాట్ వాక్ నిర్వహించారు. పదేళ్లలో 5 వేల మంది విద్యార్థులు ఫ్యాషన్ డిజైన్ కోర్సులు పూర్తి చేశారని సంస్థ ఎండీ సమాన తెలిపారు. ఎన్నో రంగాలకు ఆర్ధికంగా చేయూతనిస్తున్న ప్రభుత్వం... డిజైన్ రంగాన్ని గుర్తించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు, రుణాలు అందిస్తే..ఫ్యాషన్ రంగంలో ఎంతో మంది మహిళలకు, యువతకు ఉపాధి దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సరికొత్త ఆలోచనలతో డిజైన్ చేసే దుస్తుల వల్ల రాష్ట్రానికి కూడా మంచి పేరొస్తుందన్నారు.

ఇదీ చదవండి

డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తి..!

కడప జిల్లా వేంపల్లి లో పిరమిడ్ నగర్ లో ఉండే చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు చౌడేశ్వరి దేవి ఆలయం నిర్మించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గా ని చౌడేశ్వరి దేవి జ్యోతుల నిర్వహించారు నగర్ నుండి వేంపల్లి లోని ప్రధాన వీధుల గుండా జ్యోతులను ఊరేగింపుగా తిప్పుతూ నెత్తిపై పెట్టుకొని నాట్యాలు చేశారు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని కరువు కాటకాల పోవాలని చౌడేశ్వరి దేవి జ్యోతుల ఏర్పాటు చేసి ఇ ఊరేగింపు ఊరేగింపు నిర్వహించారు ఈ అమ్మవారిని ఆడటానికి పెద్ద సంఖ్యలో లో భక్తులు తరలివచ్చారు రు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.