గవర్నర్ నరసింహన్‌కు రేపు విజయవాడలో వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 7 గంటలకు నగరంలోని గేట్‌వే హోటల్‌లో దీనిని నిర్వహించనున్నారు. సీఎం జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రానికి నరసింహన్ విజయవాడకు చేరుకోనున్నారు. అలాగే సీఎం జగన్‌తో పాటు కీలక నేతలకు ఆయన విందు ఇవ్వనున్నారు. మరో వైపు నూతన గవర్నర్ బీబీ హరిచందన్ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 24న విజయవాడ రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణం స్వీకారం చేయనున్నారు. హరిచందన్‌కు భద్రత, పర్యవేక్షణ సహాయాధికారిగా మాధవరెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నర్ నరసింహన్‌కు రేపు వీడ్కోలు - jagan
రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైనందున గవర్నర్ నరసింహన్‌కు రేపు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు.
గవర్నర్ నరసింహన్‌కు రేపు విజయవాడలో వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 7 గంటలకు నగరంలోని గేట్‌వే హోటల్‌లో దీనిని నిర్వహించనున్నారు. సీఎం జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రానికి నరసింహన్ విజయవాడకు చేరుకోనున్నారు. అలాగే సీఎం జగన్‌తో పాటు కీలక నేతలకు ఆయన విందు ఇవ్వనున్నారు. మరో వైపు నూతన గవర్నర్ బీబీ హరిచందన్ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 24న విజయవాడ రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణం స్వీకారం చేయనున్నారు. హరిచందన్‌కు భద్రత, పర్యవేక్షణ సహాయాధికారిగా మాధవరెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Body:ఎల్లమ్మ అమ్మవారి జాతర
Conclusion:చిత్తూరు జిల్లా కలిగిరి ఇ గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారి జాతర ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు కలికిరి పట్టణంతోపాటు పరిసర గ్రామాలకు చెందిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.