తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదేళ్లుగా పలు సమస్యలు గుర్తించామన్న మల్లాది విష్ణు..వాటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దుసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. నవరత్నాలను అమలు చేసి ప్రజలందరికీ సంక్షేమం అందించడమే తమ కర్తవ్యమంటున్న మల్లాది విష్ణుతో ఈటీవీ-భారత్ ముఖాముఖీ.
'ప్రజా సంక్షేమమే వైకాపా ప్రధాన కర్తవ్యం'
విజయవాడ మధ్య నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు ప్రణాళికా బద్ధంగా పని చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
etv_bharath_interview_with_vijawada_central_mla_malldhi_vishnu
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదేళ్లుగా పలు సమస్యలు గుర్తించామన్న మల్లాది విష్ణు..వాటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దుసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. నవరత్నాలను అమలు చేసి ప్రజలందరికీ సంక్షేమం అందించడమే తమ కర్తవ్యమంటున్న మల్లాది విష్ణుతో ఈటీవీ-భారత్ ముఖాముఖీ.
New Delhi, Jun 12 (ANI): 5,000 police personnel in anti-riot gear have sealed all entrances of the Hong Kong's Legislative Council building, around which the protests are being held. Swathes of protesters took to the streets of Hong Kong continuing demonstrations against a controversial extradition bill which would allow criminal suspects in the city to be sent to mainland China for trial. The demonstrators have blocked roads around the complex and have erected barriers to hamper the arrival of additional policemen, according to CNN. Critics believe that the bill will leave anyone on Hong Kong soil vulnerable to being grabbed by the Chinese authorities for political reasons or inadvertent business offences, according to Al Jazeera.