ETV Bharat / city

Employees Relay fasting initiations : ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి... - విజయవాడలో ఉద్యోగుల రిలే దీక్షలు

Employees Relay fasting initiations : పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్​ ల ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

Employees Riley fasting initiations
ప్రభుత్వం తెచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...
author img

By

Published : Jan 29, 2022, 12:46 PM IST

Updated : Jan 29, 2022, 1:41 PM IST

Employees Relay fasting initiations: విజయవాడలోని ధర్నా చౌక్​లో ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తెచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సహా, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు జాతీయ కార్మీక సంఘాల నాయకులు మద్దతు తెలిపాయి.

ప్రభుత్వం తెచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...

Employees Relay fasting initiations: విజయవాడలోని ధర్నా చౌక్​లో ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తెచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సహా, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు జాతీయ కార్మీక సంఘాల నాయకులు మద్దతు తెలిపాయి.

ప్రభుత్వం తెచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...

ఇదీ చదవండి : రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 29, 2022, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.