వర్షాలపై ఉన్నతాధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల దృష్ట్యా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని సూచించారు. అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీలను అప్రమత్తం చేయాలన్నారు.
ఇదీ చదవండి