ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. ఎన్నికల సంఘం ఎవరి పక్షాన పని చేయడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెబుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే అమలు చేస్తున్నామన్నారు. ఎవరి తరఫున పనిచేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఎన్నికల సంఘం తమకు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామన్న ద్వివేది... తమ మీద ఎవరి ఒత్తిడి లేదనన్నారు.
''కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలే పాటిస్తున్నాం'' - ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరంపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. తాము ఎవరి పక్షాన వహించడం లేదని.. కేంద్ర ఎన్నికల సంఘ సూచనలు మాత్రమే పాటిస్తున్నామని చెప్పారు.
సీఈఓ ద్వివేది
ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. ఎన్నికల సంఘం ఎవరి పక్షాన పని చేయడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెబుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే అమలు చేస్తున్నామన్నారు. ఎవరి తరఫున పనిచేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఎన్నికల సంఘం తమకు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామన్న ద్వివేది... తమ మీద ఎవరి ఒత్తిడి లేదనన్నారు.
Intro:2019 ఇది సార్వత్రిక, మరియు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. రిటర్నింగ్ అధికారి పద్మావతి ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందిని ఆయా స్టేషన్లకు నియమించేందుకు ఏర్పాట్లు ఏర్పాట్లకు చర్యలు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో 294 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి దాదాపు 2 లక్షల 50 వేల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నానున్నారు. పోలింగ్ విధులు నిర్వహించేందుకు సుమారు 5000 మంది సిబ్బందిని నియమించినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఇందుకుగాను అంగనవాడి ఆశ పంచాయితీ తదితర సిబ్బందిని ఎన్నికల విధి నిర్వహణకు పంపిస్తున్నారు. దీంతో పాటు సుమారు పదిహేను వందల మంది పైగా పోలీసు సిబ్బందిని నియమిస్తున్నారు. ఇందుకుగాను నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్య పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు వివరించారు. తాగునీరు, మందులు, ఆహార ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు
Body:r
Conclusion:h
Body:r
Conclusion:h