ETV Bharat / city

రేపు జరిగే రీపోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి: ద్వివేది - గోపాల కృష్ణ ద్వివేది

రాష్ట్రంలోని 5 కేంద్రాల్లో రేపు జరిగే రీపోలింగ్​కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. గతంలో జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

రేపు రీపోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి: ద్వివేది
author img

By

Published : May 5, 2019, 5:03 AM IST

రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలోని 5 కేంద్రాల్లో రీ పోలింగ్​కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు. . గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా రీపోలింగ్​కు పటిష్ఠ భద్రత ఏర్పాటుచేసినట్లు చెప్పారు. రిటర్నింగ్ అధికారి, కేంద్ర పరిశీలకుడు, డీఎస్‌పీల పర్యవేక్షణలలో రీపోలింగ్ జరుగుతుందని ద్వివేది వివరించారు.

రీపోలింగ్ జరిగే ప్రతీ కేంద్రం వద్ద 50 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు ద్వివేది స్పష్టత ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట రెండు చోట్లా వీడియో కవరేజ్ ఉంటుందని ఈసీ తెలిపారు.

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకోవచ్చని ఈసీ తెలిపారు. సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23నే.. రీపోలింగ్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.

23న తొలుత పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు

మే 23న జరిగే ఓట్ల లెక్కింపుపై ఈసీ ద్వివేది స్పష్టత నిచ్చారు. కౌటింగ్ రోజున తొలుత పోస్టల్, సర్వీస్ ఓట్లు లెక్కిస్తామన్నారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.

రేపు రీపోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి: ద్వివేది
ఇవీ చూడండి-నిరుద్యోగ భృతి పెంపునకు.. ఈసీ నిరాకరణ

Intro:ap_vja_27_04_iiit_student_love_av_c5. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్థిని తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళమని తను మేజర్ అని తను ప్రేమించిన వ్యక్తితో వెళ్తానని అప్పటివరకు ఏదైనా నా మహిళా హోమ్ లో ఉంచాలని నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది దాంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించిన ఫలితం లేకపోవడంతో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ కు తీసుకురాగా అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసుల సమక్షంలో గుడివాడ ఆర్డీవో కార్యాలయానికి తీసుకెళ్లినట్టు సమాచారం. ( స కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థిని లవ్ ఇష్యు

Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థిని లవ్ ఇష్యు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.