విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాలపై వస్తున్న వార్తలపై దుర్గ గుడి ఈవో సురేష్ స్పందించారు. రికార్డులను పరిశీలిస్తామని తెలిపారు. తాను విధుల్లో ఉన్నప్పటి నుంచి వెండి రథాన్ని వినియోగించలేదని తెలిపారు. రికార్డులను పరిశీలించేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు. దేవాలయం చుట్టూ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులతో గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు.
ఇదీచదవండి