సంగం డెయిరీ మాజీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కస్టడీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అనిశా ఐదు రోజుల కస్టడీపై హైకోర్టులో దాఖలైన హౌజ్‌మోషన్ పిటిషన్లో భాగంగా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థాననం ఈరోజు పూర్తిస్థాయి విచారణ జరిపింది.
ఇవాటి నుంచి మూడు రోజులపాటు నరేంద్రకుమార్‌ను, రెండు రోజుల పాటు డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ను, ఒకరోజు సహకార శాఖ మాజీ అధికారి గుర్నాథాన్ని విచారణ చేయాలని అనిశా అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారణ చేపట్టాలని సూచించింది.
ఇదీ చదవండి: