ETV Bharat / city

జరిమానా భయంతో.. మురికి కాల్వలోకి మందుబాబు! - మురికి కాల్వలో దూకిన యువకుడు

మద్యం సేవించిన ఓ ఆటో డ్రైవర్ ఎక్కడ పోలీసులకు దొరికిపోతానో అనే భయంతో మురికి కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు యువకుడిని కాపాడారు. పట్టుబడితే పోలీసులు భారీగా జరిమానా విధిస్తారనే భయంతో ఆత్మహత్యకు యత్నించినట్టు యువకుడు తెలిపాడు.

జరిమానా భయంతో మురికి కాల్వలో దూకిన యువకుడు
author img

By

Published : Sep 11, 2019, 11:10 PM IST

జరిమానా భయంతో మురికి కాల్వలో దూకిన యువకుడు

మద్యం సేవించి ఆటో నడిపిన ఓ యువకుడు.. పోలీసులకు దొరిపోతాననే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడ సింగ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పాయకపురానికి చెందిన ఆకుమళ్ల కాజావలి అనే యువకుడు.. విజయవాడలో అద్దె ఆటో నడుపుకుంటున్నాడు. ఆటో నడుపుతూ విజయవాడ సింగ్ నగర్ వచ్చిన కాజావలిని స్థానిక సింగ్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు. చోదకుని పరిస్థితిని గమనించి బ్రీత్ అనలైజర్​తో పరీక్షించారు. అనలైజర్​ 350 పాయింట్లు చూపించగా.. పోలీసులు భారీగా జరిమానా విధిస్తారేమోనన్న భయంతో పక్కనే ఉన్న బుడమేరు మురికి కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు యువకుణ్ని రక్షించారు. కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

తాగుబోతు ఆటోవాలాకు రూ.48వేలు ఫైన్​

Intro:AP_RJY_96_11_RJY RURAL_CITY _MLA_ GORANTLA_ADIREDDY BHAVANI_HOUSE_ARREST_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు....AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాననీని, రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుధవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైకాపా ప్రభుత్వం తమ కార్యకర్తలపై చేస్తున్న దాడులకు నిరసనగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహించడం నేరమా అని ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి ,భవాని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తోందని న్యాయంగా చేస్తున్న పోరాటాలను కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డుకుంటున్నారని ,అధికార దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
BYTES.....
RJY RURAL MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
RJY CITY MLA ఆదిరెడ్డి భవాని.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.