ETV Bharat / city

'45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇవ్వబోం' - tdp

పింఛన్లపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే ప్రశ్నకు అధికార పార్టీ సమాధానాన్ని ప్రతిపక్షం తప్పుపట్టింది. తాము పింఛన్లు ఇస్తామని చెప్పలేదని వైకాపా స్పష్టం చేసింది.

సీఎం జగన్​
author img

By

Published : Jul 23, 2019, 12:57 PM IST

Updated : Jul 23, 2019, 2:55 PM IST

శాసనసభ సమావేశాల్లో పింఛన్ల అంశం కాక రేపింది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తున్నారా ? లేదా ? అనే ప్రశ్నకు అధికార పార్టీ నుంచి వచ్చిన సమాధానాన్ని ప్రతిపక్షం తప్పుపట్టింది. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ సంగతేంటని వైసీపీని నిలదీసింది తెలుగుదేశం. తాము పింఛన్లు ఇస్తామని చెప్పలేదని... ఏడాదికి కొంత నగదు ఇస్తామనే చెప్పామని జగన్‌ సభలో వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను సభలో ప్లే చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమకూ అవకాశం ఇవ్వాల్సిందేనని... తాము ఇచ్చిన వీడియోను ప్లే చేయాలని తెదేపా సభ్యులు పట్టుపట్టారు.

ఇదీ చదవండి

బైక్ గోదావరి కాల్వలోకి దూసుకెళ్లింది!

Intro:వర్షం కురవాలని ప్రత్యేక పూజలు..

వర్షం కురవాలని నార్పల మండల కేంద్రంలో బొడ్రాయికి 101 టెంకాయలు కొట్టి 101 బిందెలతో నీళ్లు పోశారు.

వర్షాలు కురావకపోకవడంతో అటు త్రాగడానికి లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

రైతులు వర్షాలు రాక వేరుశెనగ విత్తనాలు విత్తుకోవడానికి సమయం దాటి పోతుంది. అదును దాటిపోయిన తరువాత విత్తితే ప్రయోజనం లేదు. కాబట్టి వర్షం కోసం పూజలు చేస్తే వరుణ దేవుడు కరుణిస్తాడేమో అని ఆశతో పూజలు చేస్తున్నామన్నారు.

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
Last Updated : Jul 23, 2019, 2:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.