ఇదీ చదవండి: క్యారీ బ్యాగే మాస్క్ అయితే..!
ఖైదీలే మాస్క్‌లు తయారు చేస్తున్నారు - జైళ్లో మాస్క్‌లు తయారు చేస్తున్న ఖైదీలు న్యూస్
జైళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. జైళ్లలో పనిచేసే సిబ్బంది విధుల్లోకి వచ్చే ముందు శానిటైజర్స్ వినియోగం, వారికి వైద్య పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర, జిల్లా స్థాయి కారాగారాల్లో మాస్క్‌లు తయారు చేస్తున్నారు. మాస్క్‌లను ప్రభుత్వ కార్యాలయాలకు, స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తున్నారు. జైళ్లలో ఖైదీల మధ్య భౌతిక దూరం పాటిస్తున్నామని చెబుతున్న ఏపీ జైళ్ల శాఖ డీజీ హసన్ రేజాతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
జైళ్ల శాఖ డీజీతో ఈటీవీ భారత్ ముఖాముఖి
ఇదీ చదవండి: క్యారీ బ్యాగే మాస్క్ అయితే..!