ETV Bharat / city

అధిక విద్యుత్‌ ఛార్జీలతో ప్రజలపై భారం: దేవినేని - విద్యుత్ ఛార్జీలపై దేవినేని ఉమా వ్యాఖ్యలు న్యూస్

శ్లాబులు మార్చి విద్యుత్ బిల్లులు పెంచటం దుర్మార్గమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకుండానే ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు.

devineni uma on power bills
devineni uma on power bills
author img

By

Published : May 11, 2020, 5:22 PM IST

పెంచిన విద్యుత్‌ ఛార్జీలను నిరసిస్తూ బిల్లు ప్రతులను మాజీ మంత్రి దేవినేని ఉమా తగలపెట్టించారు. విద్యుత్ బిల్లుల వసూళ్ల కార్యక్రమాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

క్యాటగిరీలను ఏ నెలకు ఆ నెల విడదీయకుంటే ప్రజల తరఫున పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విషయంలో ప్రభుత్వ చర్యలు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహించారు.

ఇదీ చదవండి:

విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.