రైతులకు లక్షలోపే సున్నా వడ్డి ఇస్తోందని దేవినేని ఉమా అన్నారు. రైతులు అసలు, వడ్డీ ముందే చెల్లించాల్సి వస్తుందని విమర్శించారు. ఈ-క్రాప్ నమోదవ్వాలని ప్రభుత్వం మెలిక పెట్టిందన్నారు. జగన్ ఇచ్చే రైతు భరోసా సొమ్ము సున్నావడ్డీ, పావలావడ్డీ ఎగవేతతో సరిపెట్టిన రైతుదగా... కాదా? అని ఉమా ప్రశ్నించారు.
ఇదీ చదవండి: అసోంలో ఆగని వరదలు.. 6 లక్షల మందిపై ప్రభావం