ETV Bharat / city

సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం మరో 6 నెలలు పొడిగింపు - సీఎస్‌ పదవీకాలం పెంచిన కేంద్రం

సీఎస్‌ పదవీకాలం పెంచిన కేంద్రం
సీఎస్‌ పదవీకాలం పెంచిన కేంద్రం
author img

By

Published : May 13, 2022, 6:22 PM IST

Updated : May 13, 2022, 7:57 PM IST

18:19 May 13

సీఎస్‌ పదవీకాలం పెంచిన కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం మరో 6 నెలలు పొడిగించారు. సీఎస్‌ పదవీకాలం నవంబరు 30 వరకు కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్‌ పదవీకాలాన్నికేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎస్‌ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.

ఇవీ చూడండి

Last Updated : May 13, 2022, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.