అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహంను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ ఎండీ కార్యాలయమే విభాగాధిపతి కార్యాలయంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
సీఆర్డీఏ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత - సీఆర్డీఏ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు !
సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహంను అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![సీఆర్డీఏ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత సీఆర్డీఏ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7740184-565-7740184-1592920098819.jpg?imwidth=3840)
సీఆర్డీఏ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు !