బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలని సీపీఐ నేత రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఇంటర్మీడియట్ పథకాన్ని కూడా కొనసాగించాలన్నారు. బీఏఎస్, సీఈఎస్ పథకాలను నిలిపివేయడం సరికాదన్న ఆయన...ఈ పథకాల కింద ఇప్పటికే 29,200 మంది విద్యనభ్యసిస్తున్నారన్నారు. 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారని రామకృష్ణ గుర్తు చేశారు.
'బీఏఎస్, సీఈఎస్ పథకాలను నిలిపివేయడం సరికాదు'
బీఏఎస్, సీఈఎస్ పథకాలను నిలిపివేయడం సరికాదని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యనించారు. ఈ పథకాల కింద ఇప్పటికే 29,200 మంది విద్యనభ్యసిస్తున్నారన్న ఆయన..పథకాలను కొనసాగించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు.