ETV Bharat / city

ప్రభుత్వానికి చిత్తశుద్ధి తక్కువ... రద్దులు ఎక్కువ: సీపీఐ

"పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఎందుకు రద్దు చేశారో వారికే తెలియదు. అమరావతి విషయంలోనూ గందరగోళంగా మాట్లాడుతున్నారు. పాత ఇసుక విధానాన్ని అనాలోచితంగా రద్దు చేశారు. లక్షల కుటుంబాలను రోడ్డున పడేశారు. రాష్ట్రప్రభుత్వానికి ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదు." -- సీపీఐ రామకృష్ణ

'పోలవరం'పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Aug 23, 2019, 12:54 PM IST

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐదేళ్లు పడుతుందని ఆర్థికమంత్రి చెప్పడం విడ్డూరమని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో ఎద్దేవా చేశారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రాజెక్టు టెండర్లు ఎందుకు రద్దు చేశారో వారికే తెలియదనీ.. ఏకపక్షంగా టెండర్లు రద్దు చేసేశారన్నారు. అమరావతి విషయంలోనూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారనీ.. రాజధాని విషయంలో మంత్రే దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. దొనకొండలో రాజధాని పెడితే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇసుక కొరతతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.

ఇవీ చదవండి..

చూసేవారికి 'బాహుబలి'.. చేసేవారికి 'ప్రాణహాని'

Intro:పచ్చదనం పరిశుభ్రత...

మొక్కలు నాటుద్ధం పర్యావరణాన్ని పరిరక్షిస్టాం.....

బుక్కరాయసముద్రం మండలం నార్పల కి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. మొక్కలు నాటడం కోసం భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం జేసీబీ ఎక్కి మొక్కలు నాటడం కోసం జేసీబీతో గుంతలు తీయడం ప్రారంభించింది.

గూగుడు ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు పచ్చగా ఉంటే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్క మానవుడు ఒక మొక్కను పెంచాలన్నారు.

గూగుడు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లను తొలగించి మొక్కలు నాటడం ప్రారంభించారు.

బైట్ 1: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి....

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.