ఇవి కూడా చదవండి...
మార్పే లక్ష్యం... హోదా సాధనే ధ్యేయం - విభజన హామీలు
మార్పే లక్ష్యంగా.. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు ప్రధాన అంశాలుగా సీపీఐ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.
సీపీఐ మేనిఫెస్టో విడుదల
రాష్ట్రంలో మార్పే లక్ష్యంగా.. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీలు అమలు ప్రధాన అంశాలుగా సీపీఐ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. విజయవాడ దాసరి భవన్ లో సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేనిఫెస్టో ప్రకటించారు. అవినీతి రహిత పరిపాలన, ప్రభుత్వ ఆధ్వర్వంలో విద్య వైద్య రంగాల నిర్వహణ.. లాంటి హామీలు వెల్లడించారు.రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పరిపూర్ణ విశాఖ రైల్వేజోన్, రామాయపట్నం పోర్టు, గిరిజన వర్సిటీ సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మారుస్తామన్న సీపీఐ నేత.. అర్హులందరికీ ఇళ్లస్థలాలు, తాగునీరు, నివాసాలకు విద్యుత్, మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు నెలకు 5 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తూ... ఉద్యోగ, ఉపాధి అవకాశాలుకల్పిస్తామని భరోసా కల్పించారు.
ఇవి కూడా చదవండి...
Intro:Ap_Vsp_63_23_World_Weather_Day_Awareness_Ab_C8
Body:ప్రపంచ వాతావరణ దినోత్సవం పురస్కరించుకొని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రంలో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా వాతావరణ విభాగం విద్యార్థులకు అవగాహన కల్పించారు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఎలా పని చేస్తాయి రాడార్ వ్యవస్థ ద్వారా వాతావరణ పరిస్థితులను ముందస్తుగా ఎలా తెలుసుకోవచ్చు అనే అంశాలపై ఇక్కడ విద్యార్థులకు అవగాహన కల్పించారు వాతావరణ శాఖ ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక పరికరాలను విద్యార్థులకు చూపించి వాటిని ఏయే సమయాల్లో ఎలా ఉపయోగించాలో నిపుణులు వివరించారు ఇలాంటి కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తుఫాను హెచ్చరిక కేంద్రం డ్యూటీ అధికారి తెలిపారు
---------
బైట్: జి ఎస్ ఎల్ ఎన్ మూర్తి తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ అధికారి విశాఖ
--------- ( ఓవర్).
Conclusion: