విజయవాడ దాసరి భవన్లో 73వ స్వాతంత్య్ర వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీలు మాత్రమే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాయన్నారు.
ఇదీ చదవండి: