ETV Bharat / city

రాబోయే వారం రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి

కరోనా వ్యాప్తి నివారణలో వచ్చే వారం రోజులు అత్యంత కీలకమని.. కొవిడ్‌-19 జాతీయ సలహా మండలి ప్రతినిధి... ఐఎంఏ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు పొట్లూరి గంగాధరరావు సూచించారు. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా ఈ మహమ్మారి నుంచి బయటపడగలమని చెప్పారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుదల.... సామాజిక వ్యాప్తికి సంకేతమంటున్నారు. కరోనా నివారణ కోసం... ఐఎంఏ తరఫున కేంద్రానికి చేసిన పలు సూచనలను పొట్లూరి గంగాధరరావు.... ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

రాబోయే వారం రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి
రాబోయే వారం రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి
author img

By

Published : Apr 24, 2020, 5:39 PM IST

రాబోయే వారం రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి

రాబోయే వారం రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి

ఇదీ చదవండి: 'కరోనా నేర్పిన అతిపెద్ద పాఠం.. స్వయం సమృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.