ETV Bharat / city

కరోనా రోగులతో నిండిన ఆస్పత్రి పడకలు.. అంబులెన్సులోనే చికిత్స - covid patients are getting treated in ambulance latest neqws

కరోనా విజృంభిస్తుండటంతో.. ఆసుపత్రుల్లో పడకలు దొరకటం చాలా ఇబ్బందిగా మారింది. తాజాగా విజయవాడ కొత్తాస్పత్రికి.. కరోనా బారిన పడిన వారి సంఖ్య అధికమవ్వటంతో అంబులెన్సుల్లోనే ఉంచి ఆక్సిజన్ అందిస్తున్నారు.

oxygen
ఆస్పత్రుల్లో పడకలు లేక అంబులెన్సులో చికిత్స
author img

By

Published : Apr 25, 2021, 7:53 AM IST

విజయవాడ కొవిడ్‌ ఆస్పత్రి(కొత్తాస్పత్రి)కి కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. పడకలు నిండిపోవడంతో రోగులను అంబులెన్సులోనే ఉంచి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటలకు.. ఆస్పత్రి బయట అంబులెన్సులు వరుస కట్టి కనిపించాయి.

ఇదీ చదవండి:

కరోనా రోగులతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.