ETV Bharat / city

Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 6.60 లక్షల కొవిడ్ టీకా డోసులు - గన్నవరం చేరుకున్న కొవిడ్ టీకాలు

పుణె సీరం సంస్థ నుంచి రాష్ట్రానికి మరో 5.60 లక్షల కొవిడ్​ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వాటిని తరలించారు. హైదరాబాద్​ నుంచి లక్ష కొవాగ్జిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి.

covid doses reaches to state
covid doses reaches to state
author img

By

Published : Aug 27, 2021, 12:24 AM IST

Updated : Aug 27, 2021, 1:35 AM IST

రాష్ట్రానికి మరో 6.60 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె సీరం సంస్థ నుంచి 5.60 కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. హైదరాబాద్​ నుంచి లక్ష కొవాగ్జిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఆ డోసులను అధికారులు టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి: Vijayasaireddy: విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి

Last Updated : Aug 27, 2021, 1:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.