ETV Bharat / city

కొవాగ్జిన్ టీకాకు యూకే స్ట్రైయిన్‌ను చంపే సామర్థ్యం.. - యూకే స్ట్రైయిన్​పై కొవాగ్జిన్​ ప్రభావం

యూకే రకం వైరస్​పై కొవాగ్జిన్​ పని చేస్తోందని ఓ నివేదికలో వెల్లడైంది. యూకే రకం వైరస్‌ను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేలింది. ఈ మేరకు బయె ఆర్​ జీవ్‌ అనే వైబ్‌సైట్‌ వెల్లడించింది.

కొవాగ్జిన్ టీకాకు యూకే స్ట్రైయిన్‌ను చంపే సామర్థ్యం..

author img

By

Published : Jan 27, 2021, 11:00 PM IST

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌... యూకే స్ట్రైయిన్‌ను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు బయె ఆర్​ జీవ్‌ అనే వైబ్‌సైట్‌... ఈ నివేదికను వెల్లడించింది.

కొవాగ్జిన్‌ తీసుకున్న 26 మంది వలంటీర్లలోని సీరం ఉపయోగించి యూకేలోని కొత్త రకం వైరస్‌, హెటిరోలజస్‌ స్ట్రెయిన్‌కు సంబంధించిన పరీక్షలను భారత్‌ బయోటెక్‌ నిర్వహించింది. ఈ పరీక్షల్లో యూకే స్ట్రెయిన్‌ను చంపే సామర్థ్యం కొవాగ్జిన్‌లో ఉన్నట్లు వెల్లడైందని.. బయో ఆర్​ జీవ్‌ తెలిపింది.

ఇదీ చదవండి : ఎన్నికల ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.