ETV Bharat / city

మానవత్వం... వృద్ధురాలికి సహాయం చేసిన కానిస్టేబుళ్లు - krishna district latest news

ఖాకీ దుస్తులు వేసుకుని, విధులు నిర్వహిస్తూ గంభీరంగా కనిపించే పోలీసులకు.. మానవత్వమూ ఉంటుందని నిరూపించారు ఆ కానిస్టేబుళ్లు. సరైన దుస్తులు లేకుండా మండుటెండలో ఉన్న ఓ వృద్ధురాలికి బట్టలు అందించారు. ఆమెకు భోజనం పెట్టారు.

వృద్ధురాలికి సహాయం చేసిన కానిస్టేబుళ్లు
వృద్ధురాలికి సహాయం చేసిన కానిస్టేబుళ్లు
author img

By

Published : Aug 12, 2021, 9:54 PM IST

కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ ఆఫీస్ కానిస్టేబుళ్లు రమేష్ కుమార్, గోపాల్‌.. మానవత్వం చాటుకున్నారు. డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఓ వృద్ధురాలు సరైన దుస్తులు లేకుండా మండుటెండలో పడి ఉండటాన్ని గమనించి స్పందించారు. ఆమెకు దుస్తులు అందించారు. భోజనం పెట్టారు. అనంతరం ఆటోలో వృద్ధురాలి గ్రామమైన నవపేటకు పంపించారు.

ఇదీ చదవండి:

CSR COLLEGE: ఎయిడెడ్‌ సంస్థల మూసివేత.. ప్రశ్నార్థకంగా శర్మ కళాశాల భవిష్యత్తు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.