ETV Bharat / city

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి: తులసిరెడ్డి - వైకాపాపై మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి

ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. యువతపై వైకాపా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

congress leader tulasi reddy demands governmnment to fill job vacancies
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి: తులసీరెడ్డి
author img

By

Published : Jan 12, 2021, 6:03 PM IST

Updated : Jan 12, 2021, 6:41 PM IST

ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామన్న వైకాపా ఎన్నికల హామీ ఏమైందని.. కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. యువతకు ఇస్తున్న నిరుద్యోగ భృతి సైతం ఆపేశారని ఆక్షేపించారు. వైకాపా పాలనలో యువత నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని.. ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. యువతపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

ఇదీ చదవండి: రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేయాలి: చంద్రబాబు

Last Updated : Jan 12, 2021, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.