ఇవీ చూడండి
'ఆ చిత్రంలో లాగే నేనూ అవమానాలు పడ్డా.. హీరో కావాలనుకొని డైరెక్టర్‌నయ్యా' - కలర్ ఫోటో డైరెక్టర్
కలర్ ఫోటో చిత్రంలో లాగే తనూ ఎన్నో అవమానాలుపడ్డాడని.. అందుకే సున్నితమైన అంశాన్ని కథాంశంగా ఎంచుకున్నానని ఆ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ తెలిపారు. మొదటి సినిమాకే జాతీయ స్థాయి అవార్డ్ దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విజయవాడలో మిత్రులు ఏర్పాటు చేసిన సన్మాన సభకు ఆయన హాజరయ్యారు . హీరో కావాలని యాక్టింగ్ వైపు అడుగులేసిన తాను… డైరెక్టర్‌గా మారానంటున్న సందీప్ రాజ్‌తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.
'ఆ చిత్రంలో లాగే నేనూ అవమానాలు పడ్డా.. హీరో కావాలనుకొని డైరెక్టర్‌నయ్యా'
ఇవీ చూడండి
TAGGED:
కలర్ ఫోటో డైరెక్టర్