లేపాక్షి, ఆప్కో ఉత్పత్తుల వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం - స్పందనపై సీఎం జగన్ రివ్యూ న్యూస్
'స్పందన'పై నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం లేపాక్షి, ఆప్కో ఉత్పత్తుల వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. లేపాక్షి, ఆప్కో ఉత్పత్తులు ఆన్‌లైన్ విక్రయాల కోసం వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు.
లేపాక్షి, ఆప్కో ఉత్పత్తుల వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం
ఇదీ చదవండి: పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!