-
ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతోమందికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారు నా అక్కచెల్లెమ్మలైన నర్సులు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#InternationalNursesDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతోమందికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారు నా అక్కచెల్లెమ్మలైన నర్సులు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#InternationalNursesDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2021ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతోమందికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారు నా అక్కచెల్లెమ్మలైన నర్సులు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#InternationalNursesDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2021
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా, రాష్ట్రంలో.. నర్సులు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతో మందికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశంశించారు. వారందరికీ మనస్పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవీ చదవండి: