ETV Bharat / city

Handloom Day: నేత కార్మికులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు - CM Jagan‌ wished natinol handloom day news

నేత కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ ట్వీటర్ వేదికగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని..వారి కష్టాలు తీర్చేందుకు నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు ఇస్తున్నామన్నారు.

CM Jagan‌ wished natinol handloom day
నేత కార్మికులు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌
author img

By

Published : Aug 7, 2021, 5:15 PM IST

చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేత కార్మికులకు ట్వీటర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానన్నారు. చేనేత కార్మికుల బాధలు విన్నానని తెలిపారు. వారి కష్టాలు తీర్చేందుకు నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు ఇస్తున్నామని సీఎం వెల్లండిచారు.

  • చేనేత‌ల క‌ష్టాల‌ను నా 3648 కి.మీ సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైయ‌స్ఆర్‌ నేత‌న్న నేస్తం ప‌థ‌కం ద్వారా అర్హుల‌కు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండ‌గా ఉంటున్నాం. నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.#NationalHandloomDay

    — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

10న నేతన్న నేస్తం సాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.