ETV Bharat / city

సీఎం జగన్​తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ - ప్రధాని మోదీతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ తాజా వార్తలు

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్న దృష్ట్యా ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పలు సూచనలు జారీ చేశారు.

ప్రధాని మోదీతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

author img

By

Published : Jan 11, 2021, 10:10 PM IST

Updated : Jan 11, 2021, 11:00 PM IST

కరోనా వ్యాక్సినేషన్​ అంశంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్న దృష్ట్యా ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమలో మంత్రులు ఆళ్ల నాని, మేకతోటి సుచరిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం జగన్​తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

ఇదీచదవండి: 'టీకాల కోసం ప్రభుత్వం ఆర్డర్- ఒక్కోటి రూ.210'

Last Updated : Jan 11, 2021, 11:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.