ETV Bharat / city

Input Subsidy to farmers: రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.. మంగళవారం విడుదల చేయనున్న సీఎం - ap latest news

Input Subsidy to farmers: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. మొత్తం రూ.564.28 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్.. రైతుల ఖాతాలో నగదును జమ చేయనున్నారు.

Input Subsidy to farmers
రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ
author img

By

Published : Feb 14, 2022, 8:20 PM IST

Input Subsidy to farmers: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. 2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 5,71,478 మంది రైతులకు.. రూ.534.77 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం విడుదల చేయనున్నారు.

వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద.. 1,220 రైతు గ్రూపులకు రూ.29.51 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. మొత్తం రూ.564.28 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్.. రైతుల ఖాతాలో నగదును జమ చేయనున్నారు.

ఇదీ చదవండి:

Night Curfew Lifted: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.