ETV Bharat / city

ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు - సీఎం జగన్​ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరారు.

cm-jagan-ramzan-wishes-to-muslims
cm-jagan-ramzan-wishes-to-muslims
author img

By

Published : May 24, 2020, 8:35 PM IST

ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర సమయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ముస్లింలు.. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని సీఎం జగన్ అన్నారు.

నెలరోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని జగన్ పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని రంజాన్ అని జగన్​ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.