CM Jagan ordered to stand by sirivennela family: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని.. ఆయన కుటుంబానికి స్థలాన్ని ఇచ్చేలా పరిశీలన చేయాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఖర్చు భారం.. ఆయన కుటుంబంపై పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎంవో అధికారులు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు. చికిత్స ఖర్చును సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: minister appalraju fires on vro's: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఫైర్.. వారి సేవలు అవసరం లేదంటూ ఆగ్రహం