ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు... స్కోచ్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. పాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విభాగంలో రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన స్కోచ్ గ్రూపు ఛైర్మన్ సమీర్ కొచ్చర్... అవార్డును అందించారు.
ఇదీ చదవండి