ETV Bharat / city

CM JAGAN: దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే అఖండ విజయం: సీఎం - పరిషత్ ఎన్నికలపై సీఎం వ్యాఖ్యలు

cm jagan
cm jagan
author img

By

Published : Sep 19, 2021, 10:26 PM IST

Updated : Sep 19, 2021, 10:52 PM IST

  • దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. 1/2

    — YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

22:20 September 19

PARISHAD RESULTS

పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజా తీర్పునకు కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనల వల్లే అఖండ విజయం సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల.. ముఖ్యమంత్రిగా తన బాధ్యత మరింతగా పెరిగిందని అన్నారు.

ఇదీ చదవండి: 

డీజీపీ ఆఫీసుకు వైకాపా రంగులు వేసుకోవాలి: నక్కా ఆనంద్ బాబు

Last Updated : Sep 19, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.