ETV Bharat / city

నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన - నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

భవానీపురం, కృష్ణలంక పోలీస్​స్టేషన్ల పరిధిలో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆకస్మిక పర్యటన చేశారు. లాక్​డౌన్ అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు.

Sudden visit of city police commissioner in bhavanipuram
నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన
author img

By

Published : Apr 17, 2020, 2:11 PM IST

విజయవాడ నగరంలోని భవానీపురం, కృష్ణలంక పోలీస్​స్టేషన్ల పరిధిలో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆకస్మిక పర్యటన చేశారు. భవానీపురం, వన్​టౌన్ పరిధిలోని రెడ్​జోన్ ప్రాంతాలు, కృష్ణలంక వారధి చెక్​పోస్ట్​ను పరిశీలించారు. అనంతరం రెడ్​జోన్​గా ఉన్న రాణిగారితోటలో సీపీతోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పర్యటించారు. లాక్​డౌన్ అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండీ... 'ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోలేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.