ETV Bharat / city

"తెదేపా ఎమ్మెల్యేలు శిక్షణకు ఎందుకు రాలేదంటే..!?"

ఓరియంటేషన్​ శిక్షణ తరగతులు స్టార్​ హోటళ్లలో పెట్టలేదు కాబట్టే... తెదేపా శాసన సభ్యులు హాజరు కాలేదని ప్రభుత్వ ఛీప్ విప్ గడికోట శ్రీకాంత్​రెడ్డి ఆరోపించారు.

'శిక్షణా తరగతులు స్టార్​ హోటళ్లలో లేవని గైర్హాజరు'
author img

By

Published : Jul 4, 2019, 7:46 PM IST

ఎమ్మెల్యేలకు స్టార్ హోటల్లో శిక్షణ తరగతులు పెట్టలేదు కాబట్టే తెదేపా సభ్యులు హాజరు కాలేదని భావిస్తున్నామని విజయవాడలో ఛీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో విపక్షాలపట్ల తెదేపా వ్యవహరించిన తీరుపై సిగ్గుతో ఆ పార్టీ సభ్యులు శిక్షణకు గైర్హాజరయ్యారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 30 రోజులు మాత్రమే అయ్యిందన్నారు. వైఎస్సార్ పార్టీ ఎక్కడా దాడులకు పాల్పడిన ఉదంతాలు లేవని స్పష్టం చేశారు. భాజపా నేతలు వాస్తవాలు గుర్తించి మాట్లాడాలని కోరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అసెంబ్లీకి ఇచ్చిన వివరాలు తప్పుడు డాక్యుమెంట్లు అనే విషయాన్ని లోకేశ్‌ తెలుసుకోవాలని, ట్వీట్లు చేస్తే సరికాదని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.

ఇదీ చదవండీ... కాజీపేటలో విద్యార్థి సంఘాల ఆందోళన

Intro:Ap_vsp_46_04_jagannadha_swami_Radhitsavam_Av_AP10077_k.Bhanojirao_Anakaplalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవం ఘనంగా ప్రారంభమైంది స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ రథోత్సవాన్ని ప్రారంభించారు గవరపాలెం లో నిజగన్నాథ స్వామి ఆలయం నుంచి రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన కొలువు వద్దకి జగన్నాథ స్వామి రథోత్సవం చేరుకుంటుంది ఇక్కడ తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారంలో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రథోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు

Body:అనకాపల్లి పట్టణ పురవీధుల నుంచి రధం పై జగన్నాధ స్వామిని ఉంచి ఊరేగించారు. దారి పొడవునా రథ చక్రాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Conclusion:జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.