మధుర గాయకుడు, స్వరకర్త ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు (SP Balu) ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఘన నివాళి అర్పించారు. తన గాత్రంతో అన్ని భాషల సంగీతాభిమానులను బాలు అలరించారని కొనియాడారు. బాలు అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారని అన్నారు.
-
మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2021మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2021
ఇదీ చదవండి
Bharat Bandh: భారత్ బంద్కు తెదేపా సంపూర్ణ మద్దతు: అచ్చెన్నాయుడు