ETV Bharat / city

సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలి: చంద్రబాబు

author img

By

Published : May 30, 2021, 11:50 AM IST

తానెప్పుడు రాజకీయ కక్షతో ముందుకు వెళ్లలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్​ తీసుకొచ్చామని గుర్తు చేశారు.

సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలి: చంద్రబాబు
సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలి: చంద్రబాబు

ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అవుతుందని అప్పుడే గుర్తించామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తన ప్రభుత్వ హయాంలో.. మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్​కు తీసుకొచ్చిన విషయం గుర్తు చేశారు. న్యూజిలాండ్​లో మహానాడు కార్యక్రమానికి వర్చువల్​గా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

'ప్రపంచంలోని ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. ఏ రాష్ట్రమైనా సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలి. కానీ... ఇష్టారీతిన వెళ్తూ దివాలా తీసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. హైదరాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం ఉత్తమ నమూనా చూశాం. ఒక్క విమానాశ్రయం కోసం ప్రపంచంలో 20 విమానాశ్రయాలు పరిశీలించాం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

బ్రహ్మంగారి మఠానికి.. తదుపరి పీఠాధిపతి ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.