రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుడి వివాహ వేడుకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శంషాబాద్లో జరిగిన ఈ వేడుకకు హాజరైన బాబు.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
![wedding party at Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12885425_cbn4.png)
హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో జరిగిన ఎన్టీఆర్ మనవరాలు, శ్రీనివాస్ ప్రసాద్ కుమార్తె వివాహ నిశ్చితార్ధ వేడుకకు చంద్రబాబు దంపతులు హాజరయ్యారు.
ఇదీ చదవండి..