సినీ గేయ రచయిత వెన్నెలకంటి మృతి తెలుగు సాహితీలోకానికి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 300 సినిమాల్లో.. 2 వేలకు పైగా పాటలు రాశారని గుర్తుచేశారు. ఆయన మృతితో గొప్ప రచయితను కోల్పోయామన్న చంద్రబాబు.. వెన్నెలకంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చదవండి:
'విగ్రహాల ధ్వంసం ఘటనకు కారకులైనా వారిని కఠినంగా శిక్షించాలి'