ETV Bharat / city

ముఖ్యమంత్రే రాష్ట్రంలో విపత్తు విత్తనం నాటారు: చంద్రబాబు - జగన్​పై చంద్రబాబు కామెంట్స్​

సీఎం జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో విపత్తు విత్తనం నాటారని ఎద్దేవా చేశారు.

chandrababu comments on jagan over corona situations
chandrababu comments on jagan over corona situations
author img

By

Published : Aug 9, 2020, 8:26 PM IST

కరోనాపై తేలిగ్గా మాట్లాడి ఈ పరిస్థితికి సీఎం జగన్ కారణమయ్యారని చంద్రబాబు విమర్శించారు. పారాసిటమాల్, బ్లీచింగ్‌తో నివారించవచ్చని తేలిగ్గా మాట్లాడారని గుర్తు చేశారు. మొదట్నుంచీ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఇదీ చదవండి: తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.