ETV Bharat / city

నవ్యాంధ్ర అవతరణ ఎప్పుడో మరిచారా...! : చంద్రబాబు - ap formation day news

నవ్యాంధ్ర ఏర్పడిన రోజు జూన్ 2వ తేదీ అయితే... నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడం ఏమిటని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా జాతీయ జెండాను అగౌరవపరిచిందని విమర్శించారు.

నవ్యాంధ్ర అవరతణ ఎప్పుడో మరిచారా...! : చంద్రబాబు
author img

By

Published : Oct 31, 2019, 9:32 PM IST

నవ్యాంధ్ర అవతరణ ఎప్పుడో మరిచారా...! : చంద్రబాబు
నవ్యాంధ్ర ఏర్పడిన రోజు జూన్ రెండో తేదీ అయితే... నవంబర్ ఒకటో తేదీన ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రం విడిపోయాక సమైక్యాంధ్ర అవతరణ దినోత్సవం ఏమిటని ప్రశ్నించారు.

అనంతపురం జిల్లాలో జాతీయ జెండాకు రంగులు మార్చటంపై చంద్రబాబు విమర్శలు చేశారు. ఆ ఘటన ఊహకందని పరిణామన్నారు. పిచ్చిముదిరి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వినాయకుడి గుడి తొలగించి వైఎస్ విగ్రహం ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

జనసేన విశాఖ ర్యాలీకి తెదేపా మద్దతు

Intro:Ap_gnt_61_31_nagula_chavithi_nagulapadu_avb_AP10034 Contributor : k. vara prasad (prathipadu),guntur Anchor : గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి ప్రసిద్ధి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యస్వామి స్వయంభువుగా వెలవడంతో నాగులచవితి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 49 సిరసుల నాగేంద్రుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పుట్టలో పాలు పోసి మనసారా నమస్కరించుకుని కోరికలు కోరుకుంటే నెరవేరతాయని వందల సంవత్సరాల నుంచి ఇక్కడి భక్తుల నమ్మకం. సంతానం కోసం భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి ఈ దేవాలయంకి తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే ఎంతో మందికి సంతానం కలిగిందని ప్రసిద్ధి. ఉదయం నుంచి వర్షం పడుతున్నా కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామి అని సంతానం కలిగింది అని భక్తులు ఈటీవీ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. బైట్ : 1. వెంకటేశ్వర్లు,కమిటీ చైర్మన్ నాగులపాడు. 2. బాలకృష్ణ, కమిటీ గౌరవ అధ్యక్షుడు 3. హరి, భక్తుడు నందిగామ 4. భాస్కర్, భక్తుడు, పొనేకల్లు.

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.