ETV Bharat / city

ఓబులరెడ్డి మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం - ఓబుల రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించిన చంద్రబాబు, లోకేష్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత బెజవాడ ఓబుల రెడ్డి మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఓబుల రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించిన చంద్రబాబు, లోకేష్
author img

By

Published : Oct 23, 2019, 6:54 PM IST

chandrababu and lokesh condolences to obula reddy
ఓబుల రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించిన చంద్రబాబు, లోకేశ్‌

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత బెజవాడ ఓబుల రెడ్డి మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు.

తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత శ్రీ బెజవాడ ఓబుల్ రెడ్డిగారి మృతి విచారకరమన్నాకు నారా లోకేశ్‌. పార్టీ నిర్మాణానికి ఎన్నోవిధాలుగా కృషి చేసిన ఆయన మరణం పార్టీకి తీరనిలోటని అభిప్రాయపడ్డారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓబుల్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు లోకేశ్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇదీ చదవండి: మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీకి అగ్రస్థానం !

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.