ETV Bharat / city

'అమితాబ్​కు నా శుభాకాంక్షలు' - అమితాబ్​కు చంద్రబాబు శుభాకాంక్షలు

దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు పొందినందుకు అమితాబ్​కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు
author img

By

Published : Sep 25, 2019, 9:26 AM IST

ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పోందిన అమితాబ్ బచ్చన్​కు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్లగా భారత దేశ సినిమాకు అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించిందని బిగ్​బిని కొనియాడారు. అమితాబ్ జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు.

CHANDRA BABU WISHES TO AMITHAB BACHAN FOR DADHA SAHEB PHALKEY AWARD
అమితాబ్​కు చంద్రబాబు శుభాకాంక్షలు

ఇదీ చదవండి

బాలీవుడ్​ దిగ్గజానికి.. సినీ అత్యున్నత పురస్కారం

Intro:ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన దశ దిశ లేకుండా ప్రభుత్వం నడుస్తోందని ఎన్నికల ముందు చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు...
....
నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుకమాఫియా ఏవిధంగా జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అంతకంటే ఎక్కువగా ఇసుక మాఫియా నడుస్తోందన్నారు. నెల్లూరు జిల్లా నుంచి కర్ణాటకకు అధికంగా ఇసుక తరలి పోతుంటే ఇటీవల జిల్లా ఎస్పీ వాహనాలను సీజ్ చేయడం కూడా జరిగింది అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కు ప్రజలు షాక్ ఇవ్వడం ఖాయమన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలు లీకయ్యాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి, కేవలం కొద్దిమందికి ర్యాంకులు వచ్చాయి వారు ఎవరు అంటే ఆ పరీక్షలకు సంబంధించిన పేపర్లను ప్రింట్ చేసి సెక్షన్ లో ఉండే వారికి మాత్రం రావడం చాలా దారుణంగా ఉందన్నారు. గతంలో శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అన్న వైకాపా నాయకుడు అంబటి రాంబాబు నేడు శేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కచ్చితంగా ఒప్పుకోవాలి అన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణం ఎవరు అని ప్రభుత్వం దర్యాప్తు చేయాలని చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. గతంలో కృష్ణా నదిలో పడవ ప్రమాదం జరిగితే చంద్రబాబు నాయుడు హత్యలు చేస్తున్నారని జగన్ అన్నారు మరి ఈరోజు గోదావరి నదిలో పడవ ప్రమాదంలో అనేక మంది మృత్యువాత పడితే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు మార్చుకోని ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందుకూరి వెంకట సత్యనారాయణ అసెంబ్లీ కన్వీనర్ సత్యం మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మావతి శ్రీదేవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
...
బైట్స్ ..
1. కర్నాటి ఆంజనేయరెడ్డి ,రాష్ట్ర అధికార ప్రతినిధి.
...
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974,..

Body:భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్

Conclusion:ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన దశ దిశ లేకుండా ప్రభుత్వం నడుస్తోందని ఎన్నికల ముందు చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు...
....
నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుకమాఫియా ఏవిధంగా జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అంతకంటే ఎక్కువగా ఇసుక మాఫియా నడుస్తోందన్నారు. నెల్లూరు జిల్లా నుంచి కర్ణాటకకు అధికంగా ఇసుక తరలి పోతుంటే ఇటీవల జిల్లా ఎస్పీ వాహనాలను సీజ్ చేయడం కూడా జరిగింది అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కు ప్రజలు షాక్ ఇవ్వడం ఖాయమన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలు లీకయ్యాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి, కేవలం కొద్దిమందికి ర్యాంకులు వచ్చాయి వారు ఎవరు అంటే ఆ పరీక్షలకు సంబంధించిన పేపర్లను ప్రింట్ చేసి సెక్షన్ లో ఉండే వారికి మాత్రం రావడం చాలా దారుణంగా ఉందన్నారు. గతంలో శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అన్న వైకాపా నాయకుడు అంబటి రాంబాబు నేడు శేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కచ్చితంగా ఒప్పుకోవాలి అన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణం ఎవరు అని ప్రభుత్వం దర్యాప్తు చేయాలని చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. గతంలో కృష్ణా నదిలో పడవ ప్రమాదం జరిగితే చంద్రబాబు నాయుడు హత్యలు చేస్తున్నారని జగన్ అన్నారు మరి ఈరోజు గోదావరి నదిలో పడవ ప్రమాదంలో అనేక మంది మృత్యువాత పడితే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు మార్చుకోని ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందుకూరి వెంకట సత్యనారాయణ అసెంబ్లీ కన్వీనర్ సత్యం మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మావతి శ్రీదేవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
...
బైట్స్ ..
1. కర్నాటి ఆంజనేయరెడ్డి ,రాష్ట్ర అధికార ప్రతినిధి.
...
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974,..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.