ETV Bharat / city

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు

పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో... స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడాది సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కోర్సు పుస్తకాలు ఆవిష్కరించారు.

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు
author img

By

Published : Aug 24, 2019, 4:19 PM IST

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు

విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో... స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడాది సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని... ఈ కోర్సు పుస్తకాలు ఆవిష్కరించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే ఈ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని రామమూర్తి పేర్కొన్నారు. భవిష్యత్తులో శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల తమ ప్రతిభ చాటుకునే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'స్పేస్ 360' సంస్థ తమ కళాశాలలో ఈ కోర్సుపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని... ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు.

Intro:విజయనగరం జిల్లా
చీపురుపల్లి నియోజకవర్గ0
చీపురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 20ఏళ్ల క్రితం బాలుడి కిడ్నాప్ కేసు నిందితురాలు పట్టుబడిన వైనం

చీపురుపల్లి మండలం వంగపల్లి పేట లో 20 ఏళ్ల క్రితం మండల సూర్యారావు పెంటమ్మ దంపతులకు కుమారుడు శంకర్రావు

వీరి పక్కింట్లో లో అద్దెకు దిగిన శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ప్రాంతానికి చెందిన సంకరి భాగ్యలక్ష్మి
భాగ్యలక్ష్మి సుంకరి ఇరుగుపొరుగు వారితో మంచి మంచి గా ఉంటూ నిద్రిస్తున్న శంకర్రావు అనే 4 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిని మరియు ఆరు తులాల బంగారాన్ని 15 వేల రూపాయల నగదును దొంగలు ఇచ్చినట్లు అప్పట్లో చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఉంది
అప్పట్లో లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది

Body:అయితే ఇప్పుడు సుంకర భాగ్యలక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్ కుటుంబ సభ్యులతో వుంటూ అప్పుడప్పుడు
పలు దొంగతనాలకు పాల్పడుతున్న ది
ఇటీవల విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి తో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కు వచ్చారు
ఆమె అక్కడ అతనితో పరిచయం పెంచుకుని అతని ఇంటికి వెళ్లింది
ఈ నెల 22న ఎవరు లేని సమయంలో వ్యాపారి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పరార్ అయింది
ఆమెను గుర్తించిన గ్రామస్తులు బస్సులో ఉందని గ్రహించి పట్టుకొని జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్కు అప్పగించారు

Conclusion:అయితే 20 ఏళ్ల క్రితం చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేసిన పోలీస్
ఇప్పుడు జి ఏం వలస పోలీస్ స్టేషన్లో hd కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు

కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి ఆమెను గుర్తించి చీపురుపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా
చీపురుపల్లి పోలీస్ వారు కిడ్నాపైన బాలుడి తల్లిదండ్రులకు బంధువులకు సమాచారం ఇవ్వగా ఆమెను గుర్తించారు
వెంటనే సంకర భాగ్యలక్ష్మి నీ చీపురుపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకొని ని విచారిస్తున్నారు

ఆమె బాలుడి కిడ్నాప్ ఒప్పుకున్నది నేరాన్ని ఒప్పుకున్నది
అయితే అబ్బాయి ఎక్కడున్నది అనే విషయంలో స్పష్టత చెప్పకు ఉన్నది చెప్పలేక ఉన్నది
శంకర్రావు తల్లి మాత్రం రోదిస్తూ ఉన్నది మా అబ్బాయి మాకు ఇప్పించవలసింది గా పోలీసు వారిని కోరిన తన బంధువులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.