Central Invite CBN: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాల జాతీయ కమిటీ(national meeting of azadi ka amrit mahotsav ) సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును(chandrababu) కేంద్రం ఆహ్వానించింది. ఈ మేరకు ఆయన ఈ నెల 6వ తేదీన దిల్లీ వెళ్లనున్నారు.(azadi ka amrit mahotsav) ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: