'బెదిరింపుల వల్లే వైకాపాలోకి అలీ' - jagan
''నేతల వ్యక్తిగత స్వేచ్ఛను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబును కలుస్తానని అలీ నాకు ఫోన్ చేసి చెప్పారు. చివరికి కేసీఆర్ బెదిరింపులకు లొంగి లోటస్పాండ్కి వెళ్లారు. వైకాపాలో చేరారు''- బుద్ధా వెంకన్న
బుద్ధా వెంకన్న విమర్శలు
sample description