ETV Bharat / city

ఐటీ దాడులపై వైకాపా చెప్పినవన్నీ అబద్ధాలే: బొండా ఉమ - ఐటీ దాడులపై బొండా ఉమ వ్యాఖ్యలు న్యూస్

ఐటీ దాడులతో తెదేపాకు సంబంధం లేదని.. ఆ పార్టీ నేత బొండా ఉమ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని రుజువైందన్నారు.

bonda fires on ysrcp
bonda fires on ysrcp
author img

By

Published : Feb 16, 2020, 1:19 PM IST

Updated : Feb 16, 2020, 2:44 PM IST

ఐటీ దాడులపై వైకాపా చెప్పినవన్నీ అబద్ధాలేనని తెదేపా నేత బొండా ఉమ అన్నారు. తెదేపాకు సంబంధం లేదని చెప్పాం.. అదే నిజమైందని వ్యాఖ్యానించారు. ఐటీ పంచనామా నివేదికపై వైకాపా నేతలు సమాధానం చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. అసత్య ఆరోపణలు చేసినవారిపై కేసులు వేస్తామని హెచ్చరించారు.

ఐటీ దాడులపై వైకాపా చెప్పినవన్నీ అబద్ధాలే: బొండా ఉమ

ఇదీ చదవండి: రూ.2లక్షలను రూ.2వేల కోట్లని ప్రచారం చేస్తారా..?

Last Updated : Feb 16, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.